Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి స్టేడియంలో మహిళా క్రికెటర్ల డాన్సు ఆదరస్

Follow Udayam on Google
Kumar Sep 21, 2026 9:10 AM గుంటూరుGeneral
ఉమెన్స్ ఏపీఎల్ సందర్భంగా క్రీడాకారిణులు మైదానంలో సందడి చేశారు. ముగ్గురు మహిళా క్రికెటర్లు గ్రౌండ్లో డాన్సు చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. పాపులర్ సాంగ్ 'యేషనాగుల గడ్డ మీద' పాటకు వీరు లయబద్ధంగా స్టెప్పులేశారు. ఈ డాన్సు వీడియోను 'ఆంధ్రా ప్రీమియర్ లీగ్' పేజీ పోస్ట్ చేసింది. క్రీడాకారిణుల ఉత్సాహం చూసి అభిమానులు, నెటిజన్లు మురిసిపోతున్నారు

Comments

G
Loading comments...