వార్తలకు తిరిగి వెళ్లండి

మండపేట మండలంలో ZPTC, MPTC ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మండలవ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని రిటర్నింగ్ అధికారి టి. రాజేశ్వరరావు తెలిపారు.
Comments
Loading comments...

