వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి గ్రామంలో చేయూత పెన్షన్ దరఖాస్తుదారుల భౌతిక పరిశీలన (వెరిఫికేషన్) చేపట్టారు. వెరిఫికేషన్ అధికారులు శారంగపాణి, జి. సుధాకర్‌తో పాటు పంచాయతీ కార్యదర్శి రాకేష్ దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించారు
అవసరమైన పత్రాలను పరిశీలించి వివరాలను నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Comments
Loading comments...

