వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల RR నగర్‌లో రోడ్డుపై భారీ గుంత ఏర్పడి, చాలా రోజులుగా నీరు నిల్వ ఉండటంతో చెరువును తలపిస్తోంది. దీంతో కాలనీవాసులు, పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిల్వ నీటితో దోమలు, కీటకాలు పెరిగి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

