వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్ మండలం ఘనపూర్ (శంభుగూడ) గ్రామంలో పీఎం - జన్మన్ పథకం కింద రూ.60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న మల్టీపర్పస్ భవనానికి సోమవారం ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ భూమిపూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా మల్టీపర్పస్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

