వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ మండల కేంద్రంలో మురికి కాలువలో పడి చిప్ప నడిపి లక్ష్మీ మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం, మంగళవారం సాయంత్రం బట్టలు కొనుగోలుకు వెళ్లిన ఆమె రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు.
రాత్రి ఓ ఇంటి ముందు ఉన్న మురికి కాలువలో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Comments
Loading comments...

