వార్తలకు తిరిగి వెళ్లండి
మూసారాంబాగ్‌లో కానిస్టేబుల్ ముత్తె చంద్రశేఖర్ (35) ఇంట్లో ఉరేసుకుని మృతి చెందారు. అర్ధరాత్రి ఓ యువతికి వీడియో కాల్ చేసి విషయం చెప్పినట్లు సమాచారం.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

