వార్తలకు తిరిగి వెళ్లండి

శాసనమండలి సభ్యులు డాక్టర్ పెనుమత్స సురేష్ బాబును సోమవారం నెల్లిమర్ల YCP ఇన్‌ఛార్ట్ సన్యాసినాయుడుతో సమావేశమయ్యారు.
ఈ భేటీలో భాగంగా నియోజకవర్గంలో పార్టీ ప్రస్తుత పరిస్థితిపై ఇరువురు నేతలు కూలంకుషంగా చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై వారు ప్రత్యేకంగా మంతనాలు జరిపినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో YCP జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Loading comments...

