Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మక్కువలో 30.75%, సాలూరులో 29.48% పోలింగ్

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 12:58 PM పార్వతీపురం మన్యంGeneral
మక్కువలో 30.75%, సాలూరులో 29.48% పోలింగ్ - Udayam
సాలూరు, మక్కువ మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ చురుగ్గా సాగుతోంది. గురువారం ఉదయం 11 గంటల వరకు సాలూరులో 29.48 శాతం, మక్కువలో 30.75 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నానికి 50 శాతం పోలింగ్ పూర్తయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Comments

G
Loading comments...