Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిట్టపాలెం ఆలయానికి భక్తుల కానుకలు.. ఆదాయం ఎంతంటే?

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 2:41 PM మార్కాపురంGeneral
మిట్టపాలెం ఆలయానికి భక్తుల కానుకలు.. ఆదాయం ఎంతంటే? - Udayam
చంద్రశేఖరపురం మండలం మిట్టపాలెంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తుల ద్వారా రూ.1,01,522 ఆదాయం వచ్చినట్లు ఈవో గిరిరాజు నర్సింహబాబు సోమవారం తెలిపారు. టికెట్లు, లడ్డూ ప్రసాదం విక్రయం, శాశ్వత అన్నదానం, మహాప్రాకార నిర్మాణ విరాళాలు, పంచామృత అభిషేకాలు, శ్రీపాద కానుకల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...