Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిస్సింగ్ మేఘన రాక

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 8:54 PM జాతీయంవినోదం
మిస్సింగ్ మేఘన రాక - Udayam
సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘మిస్సింగ్ మేఘన’ సినిమా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ కాపీ మూవీస్, కేడీ అండ్‌ కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.

Comments

G
Loading comments...