వార్తలకు తిరిగి వెళ్లండి

నవరాత్రి వేడుకల్లో కుల, మత భేదాలు ఉండకూడదని అమృత ఫడ్నవీస్ స్పష్టం చేశారు. పండుగల్లో ముస్లింలు పాల్గొనడాన్ని తప్పుపట్టలేమని, భద్రతా తనిఖీల్లో మత వివక్ష ఉండకూడదని తెలిపారు.
గర్భా వేదికల్లో ముస్లింలను అనుమతించకూడదన్న వీహెచ్‌పీ, బీజేపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఈ కామెంట్లు చేశారు. ఆమె వైఖరిని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ సమర్థించారు.
Comments
Loading comments...

