వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్జాపూర్ ది మూవీ’లో బబ్లూ పండిట్ పాత్రలో జితేంద్ర కుమార్ నటించడంపై శ్వేతా త్రిపాఠి ప్రశంసలు కురిపించారు. విక్రాంత్ మాసే పోషించిన పాత్రకు కొత్త రూపం ఇచ్చి జితేంద్ర పూర్తి న్యాయం చేశారని ఆమె అన్నారు.
జితేంద్రతో గతంలో ‘గోన్ కేశ్’లో నటించామని, ఆయనతో మంచి కెమిస్ట్రీ ఉందని శ్వేతా తెలిపారు. ‘మిర్జాపూర్’ సీజన్ 4 ప్రస్తుతం రూపుదిద్దుకుంటోందని, దర్శకుడు గుర్మీత్ సింగ్ దానిపై పనిచేస్తున్నారని చెప్పారు.
Comments
Loading comments...

