Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిరియాపల్లిలో ఓటు వేసిన జడ్పీటీసీ అభ్యర్థి

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 1:01 PM శ్రీకాకుళంGeneral
మిరియాపల్లిలో ఓటు వేసిన జడ్పీటీసీ అభ్యర్థి - Udayam
ఎల్.ఎన్.పేట మండలం మిరియాపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి కొరికాన భవానీ గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...