Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఎస్ సదన్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 3:25 PM హైదరాబాద్General
ఐఎస్ సదన్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య - Udayam
హైదరాబాద్ ఐఎస్ సదన్ పరిధి దుర్గాభవానీనగర్‌లో మైనర్ బాలిక గౌతమి సోమవారం ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. గత కొన్ని రోజులుగా ఓ విషయం గురించి ఆమె ఆవేదనలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణం ఇంకా తెలియరాలేదు.

Comments

G
Loading comments...