Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రికి కండక్టర్ షాక్

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 13, 2026 6:59 AM జాతీయంGeneral
మంత్రికి కండక్టర్ షాక్ - Udayam
కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ మాస్క్ ధరించి అర్ధరాత్రి ఆకస్మికంగా ఆర్టీసీ బస్సులో తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో టికెట్ కోసం రూ.100 ఇవ్వగా, చిల్లర లేకపోతే బస్సు దిగిపోవాలని కండక్టర్ మంత్రిగారినే హెచ్చరించాడు. మరొక చోట ప్రయాణికుడు చేయి చూపించినా ఆపకుండా వెళ్లిన డ్రైవర్‌ను కూడా గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కండక్టర్, డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Comments

G
Loading comments...