వార్తలకు తిరిగి వెళ్లండి
మొక్కలు నాటి గిన్నిస్ రికార్డ్

గుజరాత్‌లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గిన్నిస్ రికార్డు సాధించింది. ఆదివారం జపాన్‌కు చెందిన మియావాకి విధానంలో 25 వేల మంది వాలంటీర్లు పాల్గొని గంట వ్యవధిలో 3.61 లక్షల మొక్కలు నాటారు.
ఈ అద్భుతమైన హరిత ఘనత సాధించినందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్పొరేషన్ అధికారులను, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Loading comments...