వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్ర హోదాకై ఒమర్ ఆందోళన

జమ్మూకశ్మీర్‌కు సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర హోదా కల్పించాలని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఈ నెల 20 నుంచి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఆయన ఆదివారం ప్రకటించారు.
జమ్మూ నిరసన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నేషనల్ కాన్ఫరెన్స్ చేపట్టిన నిరసనలపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యతిరేక వ్యాఖ్యలను ఈ సందర్భంగా తప్పుపట్టారు.
Comments
Loading comments...