వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలో బస్సు కండక్టర్‌ను తుపాకీతో బెదిరించి నగదు దోచుకున్న నిందితుడిని 36 ఏళ్ల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు కర్ణాటకలోని మైసూరులో మారుపేరుతో జీవిస్తున్నట్లు గుర్తించారు.
భార్య పెట్టిన వేధింపుల కేసు వల్ల ఈ నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో దశాబ్దాల కాలం నాటి పాత కేసు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది.
Comments
Loading comments...

