Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లాలో నేడు మంత్రి నిమ్మల పర్యటన

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 13, 2026 12:09 PM మార్కాపురంఆంధ్రప్రదేశ్
మార్కాపురం జిల్లాలో నేడు మంత్రి నిమ్మల పర్యటన - Udayam
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేడు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన గొట్టిపడియ డ్యాం, ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడనున్నారు.

Comments

G
Loading comments...