Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం చేరుకున్న మంత్రి ఆనం

Follow Udayam on Google
మానస శర్మ Jun 27, 2026 11:19 AM నంద్యాలGeneral
శ్రీశైలం చేరుకున్న మంత్రి ఆనం - Udayam
రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం రాత్రి శ్రీశైలానికి చేరుకున్నారు. భ్రమరాంబ అతిథి గృహం వద్ద ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. శనివారం ఉదయం మంత్రి శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఆయన పర్యటన సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Comments

G
Loading comments...