Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 10:26 AM జాతీయంGeneral
బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య - Udayam
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో బీజేపీ నేత రాజీవ్ గుప్తా కుమారుడు ప్రవల్ గుప్తా విషం తాగి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 2న పెళ్లిరోజు ఉండగా, అంతకు ఒకరోజు ముందు ఈ ఘటన జరిగింది. మరణానికి ముందు తీసిన వీడియోలో భార్య, ఆమె కుటుంబ సభ్యులు శారీరకంగా, మానసికంగా వేధించారని, ఆస్తి తన పేరు మీద రాయాలని ఒత్తిడి చేశారని ప్రవల్ ఆరోపించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...