వార్తలకు తిరిగి వెళ్లండి

మిడుతూరు మండలంలో 36,630 మంది ఓటర్లలో మహిళలే అధికంగా ఉన్నారని ఎంపీడీవో దశరథ రామయ్య తెలిపారు. వీరిలో 18,716 మంది మహిళలు, 17,911 మంది పురుషులు, ముగ్గురు ఇతరులు ఉన్నారు.
12 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఒక్కో కేంద్రంలో సగటున 763 మంది ఓటర్లు ఉంటారని తెలిపారు. తాగునీరు తదితర వసతులు కల్పించి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
Comments
Loading comments...

