Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీకి మైక్రో ఎల్‌ఈడీ దిగ్గజ సంస్థ

సతీష్ కుమార్ Jul 06, 2026 5:01 AM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago
ఏపీకి మైక్రో ఎల్‌ఈడీ దిగ్గజ సంస్థ - Udayam Digital

Photo Gallery

ఏపీకి మైక్రో ఎల్‌ఈడీ దిగ్గజ సంస్థ - main
ఏపీకి మైక్రో ఎల్‌ఈడీ దిగ్గజ సంస్థ - gallery image
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్‌లో 'సాఫ్ట్-ఈపీఐ' (Soft-EPI) సంస్థ ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. ఆ కంపెనీ సీఈఓ సంగ్ మిన్ హ్వాంగ్, సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్-సంగ్ చోలతో ఆయన చర్చలు జరిపారు. ఈ అత్యాధునిక సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను, ప్రభుత్వ ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా మంత్రి వారికి వివరించారు.

Comments

G
Loading comments...