వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ మహంకాళి విష్ణు అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మక్తల్ నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి మహంకాళి విష్ణును పరామర్శించారు.
ఈ సందర్భంగా విష్ణు ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

