Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల సంక్షేమానికి పెద్దపీట

Follow Udayam on Google
Saychi kumar Sep 21, 2026 2:44 PM కామరెడ్డిGeneral
మహిళల సంక్షేమానికి పెద్దపీట - Udayam
కామారెడ్డి జిల్లా మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సంఘ భవనానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళా మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉండాలని సూచించారు. కార్య క్రమంలో గ్రామ సర్పంచ్ పద్మ, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...