Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సంఘాలకు వారధిగా జిల్లా సమాఖ్య

Follow Udayam on Google
Devender Bale Sep 21, 2026 9:12 AM జగిత్యాలGeneral
మహిళా సంఘాలకు వారధిగా జిల్లా సమాఖ్య - Udayam
జగిత్యాల : ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు మహిళా సంఘాల సభ్యులకు చేరేలా జిల్లా మహిళా సమాఖ్య వారధిగా పనిచేయాలని తెలంగాణ సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ భారతి అన్నారు. జిల్లా మహిళా సమాఖ్య పదో వార్షిక మహాసభలో ఆమె పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా నూతన పాలకవర్గం ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షురాలిగా ఎన్. ఆమని, ప్రధాన కార్యదర్శిగా రజిత, కోశాధికారిగా వి. రూపకళ ఎన్నికయ్యారు. నూతన పాలకవర్గ సభ్యులను అధికారులు అభినందించారు

Comments

G
Loading comments...