వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి సీతక్క అసెంబ్లీ వేదికగా BRS మహిళా శాసనసభ్యులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు మహిళా ఎమ్మెల్యేల చీర నిజంగా లాగారా..? వాళ్లను నిజంగా కొట్టారా..? అని మహిళా ఎమ్మెల్యేలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
దేవాలయం లాంటి అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడవద్దన్నారు. మహిళలను గౌరవించడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని చెప్పారు.
Comments
Loading comments...

