వార్తలకు తిరిగి వెళ్లండి

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇంట వినాయక నిమజ్జన వేడుకలు కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. కూతురు సితార స్వయంగా వినాయకుడిని ఎత్తుకుని నిమజ్జనానికి తీసుకెళ్లిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కుతున్న అడ్వెంచరస్ చిత్రంతో మహేశ్ బాబు బిజీగా ఉన్నారు.
Comments
Loading comments...

