Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్ర మండల్ గణేష్ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వంశీకృష్ణ

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 21, 2026 9:11 AM విశాఖపట్నంGeneral
మహారాష్ట్ర మండల్ గణేష్ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వంశీకృష్ణ - Udayam
ఆసిల్ మెట్ట, సీబీఎం కాంపౌండ్‌లోని మహారాష్ట్ర మండల్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఉత్సవ మహా హారతి, సాంస్కృతిక కార్యక్రమాలకు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం గణనాథునికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి, మహా హారతిలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...