వార్తలకు తిరిగి వెళ్లండి

మహానంది ఎస్సై రామ్మోహన్ రెడ్డి ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు. స్థానిక ఎన్నికల సాధారణ బదిలీల్లో భాగంగా గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కర్నూల్ సీసీఎస్ టూ టౌన్ పీఎస్లో పనిచేస్తున్న ఎల్. శివాంజల్ను మహానంది ఎస్సైగా నియమించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారు త్వరలో ఆయా పోలీస్ స్టేషన్లలో బాధ్యతలు చేపట్టనున్నారు.
Comments
Loading comments...

