వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ సమీపంలోని మెట్రో పిల్లర్ నం .1192 – 1193 మధ్య ప్రైవేట్ వ్యక్తి రమణారెడ్డి చేపట్టిన తవ్వకాలపై జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు . ప్రజల భద్రత దృష్ట్యా వెంటనే విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .
నిబంధనలు ఉల్లంఘించిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు . సంపత్ నాయక్ ఆధ్వర్యంలో నాయకులు ప్రాంతాన్ని పరిశీలించారు .
Comments
Loading comments...

