Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారీగా తగ్గిన మెట్రో- ఆర్టీసీ పాస్ ధర

Follow Udayam on Google
Harika Nov 06, 2026 10:27 AM హైదరాబాద్General
భారీగా తగ్గిన మెట్రో- ఆర్టీసీ పాస్ ధర - Udayam
దీపావళి కానుకగా మెట్రో–ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను తగ్గించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోజువారీ పాస్ ధరను రూ.400 నుంచి రూ.275కు, నెలవారీ పాస్ ధరను రూ.8,500 నుంచి రూ.4,000కు తగ్గించారు. కొత్త ధరలు నవంబర్ 8 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. నెలవారీ పాస్‌పై రూ.4,500, రోజువారీ పాస్‌పై రూ.125 ఆదా అవుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...