Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుడి కుటుంబానికి రూ.44 వేల సాయం

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 10:00 AM జగిత్యాలGeneral
మృతుడి కుటుంబానికి రూ.44 వేల సాయం - Udayam
మెట్‌పల్లికి చెందిన పురుషోత్తం నెల రోజుల క్రితం ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆయనతో 2002-03 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థి మిత్రులు కుటుంబానికి రూ.44 వేల ఆర్థిక సహాయం అందించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆపదలో ఉన్న స్నేహితులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, చేతనైనంత సహాయం అందిస్తూ కష్టకాలంలో తోడుగా ఉండాలని మిత్రులు సూచించారు.

Comments

G
Loading comments...