వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి–కోరుట్ల జాతీయ రహదారిపై గురువారం కారు, లారీ ఢీకొన్నాయి. మెట్‌పల్లి నుంచి కోరుట్ల వైపు వెళ్తున్న కారు కుడివైపు భాగం ధ్వంసమైంది. అయితే కారులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదం అనంతరం ఆగకుండా వెళ్లిన లారీ డ్రైవర్‌ను వెంబడించి పట్టుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

