వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి ఉమ్మడి రోజువారీ, నెలవారీ పాస్‌లను వెంటనే ప్రవేశపెట్టాలని తెలంగాణ సీఎస్ సంజయ్ అధికారులను ఆదేశించారు. ఛార్జీల విధానాన్ని త్వరగా ఖరారు చేయాలని సూచించారు.
పాతబస్తీ 7.5 కి.మీ మెట్రో కారిడార్ రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం బేగంపేట నుంచి ప్యారడైజ్ వరకు మెట్రోలో ప్రయాణించి ఏర్పాట్లను పరిశీలించారు.
Comments
Loading comments...

