వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిఫా ప్రపంచ కప్‌లో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి కొత్త చరిత్ర సృష్టించాడు. మారడోనా పేరిట ఉన్న అత్యధిక అసిస్ట్స్ రికార్డును అధిగమించి, వరల్డ్ కప్‌లో వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
రెండు ప్రపంచ కప్ టోర్నీల్లో ఏడేసి గోల్స్ సాధించిన ఘనత కూడా మెస్సిదే. ప్రిక్వార్టర్స్‌లో భాగంగా జులై 7న ఈజిప్ట్‌తో జరిగే తదుపరి మ్యాచ్ కోసం మెస్సి సిద్ధమవుతున్నాడు.
Comments
Loading comments...

