Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యం

Follow Udayam on Google
K Anuradha Sep 21, 2026 1:28 PM శ్రీకాకుళంGeneral
మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యం - Udayam
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 4వ వార్డులో రూ.7.80 లక్షల నిధులతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ రహదారి నిర్మాణంతో స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలగనుంది. రోడ్డు పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.

Comments

G
Loading comments...