Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడుకు మెగా ప్రాజెక్ట్

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 09, 2026 4:25 PM జాతీయంGeneral
తమిళనాడుకు మెగా ప్రాజెక్ట్ - Udayam
తమిళనాడు సచివాలయంలో ముఖ్యమంత్రి సమక్షంలో చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. తిరునెల్వేలి జిల్లా గంగైకొండన్ సిప్‌కాట్‌లో విక్రమ్ సోలార్ సంస్థ సరికొత్త బ్యాటరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం సుమారు రూ.15,037 కోట్ల భారీ పెట్టుబడి రానుంది. దీని ద్వారా రాష్ట్రంలో కొత్తగా 2,670 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...