వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ను డీఎస్పీ ఏ.రాములు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, బాధితులకు సత్వర సహాయం అందించాలని సూచించారు.
గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, మండపాల నిర్వాహకులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
Comments
Loading comments...

