వార్తలకు తిరిగి వెళ్లండి

వరల్డ్, ఏషియన్ యోగాసన మెడలిస్ట్ లను తెలంగాణ క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందించారు.
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జూన్ 4th నుండి 8th 2026 వరకు జరిగిన వరల్డ్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన మహబూబ్ నగర్ జిల్లా వాసి కుడుముల వనజ, సిల్వర్ మెడల్ సాధించిన రంగారెడ్డి జిల్లా వాసి గుజరాతి సతీష్ లను లు ఉన్నారు.
Comments
Loading comments...

