వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తి కొనుగోళ్లకు ప్రసిద్ధి చెందిన మద్నూర్ మార్కెట్‌లో ఈ ఏడాది సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు విషయంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. సీసీఐ అధికారులు ఏడు జిన్నింగ్ మిల్లులను ఎంపిక చేసినట్లు సమాచారం.
జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సీసీఐ కేంద్రం రాకుండా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని రైతులు చెబుతున్నారు.
Comments
Loading comments...

