Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్నూర్ విద్యార్థికి ఎంబీబీఎస్ సీటు

Follow Udayam on Google
Saychi kumar Sep 21, 2026 9:54 AM కామరెడ్డిGeneral
మద్నూర్ విద్యార్థికి ఎంబీబీఎస్ సీటు - Udayam
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన సాయితేజ ఎంబిబిఎస్‌లో సీటు సాధించిన సందర్భంగా స్థానికులు సాయితేజను అభినందించారు. అదేవిధంగా శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. మద్నూర్ గ్రామానికి చెందిన సంతోష్ మేఘన దంపతుల కుమారుడైన సాయితేజ తెలంగాణ రాష్ట్రంలో 866వ ర్యాంకు సాధించారు. అంతర్జాతీయ బోర్డ్ ప్రకటించిన ఫలితాల్లో 67146 ర్యాంకు సాధించినట్లు కుటుంబీకులు తెలిపారు.

Comments

G
Loading comments...