వార్తలకు తిరిగి వెళ్లండి

మద్నూర్ మార్కెట్లో పీతలకు డిమాండ్ పెరిగింది. కిలో పీతలు రూ.400 పలుకుతుండటంతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. సరిహద్దులోని మహారాష్ట్ర దెగ్లూర్ మార్కెట్లోనూ పీతలకు డిమాండ్ ఏర్పడింది. చేపల ధర కూడా పెరిగి కిలో రూ.400కు చేరింది.
పెరిగిన ధరలతో చేపలు, పీతలు కొనుగోలు చేసేందుకు ప్రజలు వెనుకాడుతున్నారు. ఎల్ నినో ప్రభావంతో చేపల ధరలు పెరిగినట్లు కథనంలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

