Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె వన్‌టౌన్‌ సీఐగా మోహన్‌ కుమార్‌

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 12:40 PM అన్నమయ్యGeneral
మదనపల్లె వన్‌టౌన్‌ సీఐగా మోహన్‌ కుమార్‌  - Udayam
మదనపల్లె వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా మోహన్ కుమార్ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. డివిజన్‌లో సీఐల బదిలీల్లో భాగంగా ఆయన నూతన బాధ్యతలు చేపట్టారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తానని సీఐ తెలిపారు. పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగేలా విధులు నిర్వహిస్తానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...