వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా మహమ్మద్ రఫీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన కళ వెంకటరమణ బీ.కొత్తకోటకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో రఫీ నియమితులయ్యారు.
రెండో పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై వచ్చిన రఫీ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు కృషి చేస్తానన్నారు.
Comments
Loading comments...

