Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనాపూర్ ZPHSలో తల్లిదండ్రుల సమావేశం

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 12:24 PM వనపర్తిGeneral
మదనాపూర్ ZPHSలో తల్లిదండ్రుల సమావేశం - Udayam
మదనాపూర్ ZPHSలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ప్రవర్తన, క్రమశిక్షణ, హాజరు శాతంపై చర్చించారు. సమావేశంలో ఇన్‌ఛార్జ్ హెచ్‌ఎం ప్రసాద్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. విద్యార్థుల అభివృద్ధిలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకమని ప్రసాద్ తెలిపారు.

Comments

G
Loading comments...