వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని 25 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి నిధులు సరిపోవడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. రెండు కూరలకు బదులు ఒకటే పెడుతున్నారని, వారానికి మూడు గుడ్లకు బదులు ఒక్కటే ఇస్తున్నారని విద్యార్థులు తెలిపారు.
మార్కెట్‌లో గుడ్డు ధర రూ.7-8 ఉండగా ప్రభుత్వం రూ.6 మాత్రమే ఇస్తోందని వంట కార్మికులు చెబుతున్నారు. మూడు గుడ్లు పెడితే నష్టపోతామని పేర్కొంటున్నారు.
Comments
Loading comments...

