Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నం సౌత్‌లో 54.25% పోలింగ్

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 3:45 PM కృష్ణా జిల్లాGeneral
మచిలీపట్నం సౌత్‌లో 54.25% పోలింగ్ - Udayam
మచిలీపట్నం నార్త్ మండలంలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 50.16 శాతం, సౌత్ మండలంలో 54.25 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. నార్త్‌తో పోలిస్తే సౌత్ మండలంలో అధిక పోలింగ్ నమోదైంది. రెండు మండలాల్లోని మొత్తం 74 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...