Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచ్చతో దొరికిన దొంగ

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 6:06 AM హైదరాబాద్General
మచ్చతో దొరికిన దొంగ - Udayam
జూబ్లీహిల్స్‌లో మద్యం వ్యాపారి ఇంట్లో పది తులాల బంగారం దొంగిలించిన నిందితుడిని పోలీసులు 48 గంటల్లో అరెస్ట్ చేశారు. మాస్క్ ధరించినా కనురొమ్మపై ఉన్న మచ్చ ఆధారంగా పాత నేరస్తుడిగా గుర్తించారు. గోవా క్యాసినోలో జూదం ఆడుతుండగా నిందితుడు గౌరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈజీ మనీ కోసం దొంగతనాలకు అలవాటు పడిన ఇతను జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...